Home > JOBS > APPRENTICESHIP > IOCL APPRENTICE – ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఖాళీలు

IOCL APPRENTICE – ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఖాళీలు

BIKKI NEWS (NOV. 05) : apprenticeship vacancies in iocl. చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగంలో ఒక్క ఏడాది ఆప్రెంటీస్ కోసం దరఖాస్తులను కోరుతోంది.

apprenticeship vacancies in iocl

ఖాళీల వివరాలు :

  • డిప్లొమా (టెక్నిషియన్ ఇంజనీరింగ్) – 120
  • గ్రాడ్యుయోట్ అప్రెంటీస్ (నాన్ ఇంజినీరింగ్). 120

విభాగాలు : మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్

అర్హతలు : విభాగాన్ని అనుసరించి డిప్లోమా, డిగ్రీ (బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఏం

వయోపరిమితి : 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

శిక్షణ కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక

స్టెఫండ్ : డిప్లొమా (టెక్నిషియన్)లకు నెలకు రూ. 10,500/- , గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు రూ.11,500/-

ఎంపిక విధానం : మెరిట్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : 29-11-2024.

ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి : 06-12-2024

దృవపత్రాల పరిశీలన : 18-12-2024 నుంచి 20 – 12- 2024 వరకు

వెబ్సైట్ : http://boat-srp.com/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు