Home > JOBS > APPRENTICESHIP > BANK JOBS – సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,000 ఖాళీలు

BANK JOBS – సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,000 ఖాళీలు

BIKKI NEWS (FEB. 28) : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డివిజన్) సెంట్రల్ ఆఫీస్ 3, 000 అప్రెంటిస్ ఖాళీలకు (apprentice vacancies in central bank of india) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు : ఆంధ్రప్రదేశ్ 100 (గుంటూరు- 40, విజయవాడ- 30, విశాఖపట్నం- 30). తెలంగాణలో 96 (హైదరాబాద్- 58, వరంగల్- 38)

శిక్షణ కాలం : ఒక సంవత్సరం.

విద్యార్హత : గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

వయోపరిమితి : 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు)

స్టైపెండ్ : నెలకు రూ.15,000/-

ఎంపిక విధానం : ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా

దరఖాస్తు ఫీజు : 800/- (SC,ST,EWS, WOMEN రూ.600/-, PH రూ.400/-).

దరఖాస్తు గడువు : 06-03-2024.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 10-03-2024.

వెబ్సైట్: www.centralbankofindia.co.in/