BIKKI NEWS (MAY 01) : AP SET 2024 PRELIMINARY KEY RELEASED – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటి టెస్టు ప్రాథమిక కీ విడుదల చేయడం జరిగింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
AP SET 2024 ప్రాథమిక కీ పై అభ్యంతరాలు మే 3వ తేదీ లోగా తెలుపవచ్చు.