Home > EDUCATION > MODEL SCHOOLS > AP MODEL SCHOOL 2025 – మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రవేశాల నోటిఫికేషన్

AP MODEL SCHOOL 2025 – మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రవేశాల నోటిఫికేషన్

BIKKI NEWS (APR. 10) : AP MODEL SCHOOL INTERMEDIATE ADMISSIONS 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ లలో 2025 – 26 విద్యా సంవత్సరం కోసం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకై నోటిఫికేషన్ వెలువడింది.

AP MODEL SCHOOL INTERMEDIATE ADMISSIONS 2025

ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసిన అభ్యర్థులు ఈ ప్రవేశాల కోసం దరఖాస్తు చసుకోవచ్చు.

APMS APPLICATION SCHEDULE

దరఖాస్తు గడువు మే 22 – 2025 వరకు కలదు

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను మే 23వ తేదీన విడుదల చేయనున్నారు

మోడల్ స్కూల్ స్థాయిలో మెరిట్ లిస్ట్ లను విడుదల చేసే తేదీ మే 24

సీటు పొందిన అభ్యర్థుల జాబితాను మే 26వ తేదీన విడుదల చేయనున్నారు

సర్టిఫికెట్ వెరిఫికేషన్ మోడల్ స్కూల్ స్థాయిలో మే 27న చేపట్టనున్నారు

జూన్ నెలలో తరగతులు ప్రారంభం అవుతాయి

దరఖాస్తు ఫీజు : 200 రూపాయలు ఎస్సీ, ఎస్టీలకు 150 రూపాయలు

ఎంపిక విధానము : పదో తరగతి మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎలాంటి రాత పరీక్ష ఉండదు

వెబ్బైట్ & దరఖాస్తు లింక్ : https://apms.apcfss.in/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు