AP EdCET 2024 RESULTS LINK

BIKKI NEWS (JUNE 27) : AP EdCET 2024 RESULTS RELEASED. ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

అలాగే ఎడ్‌సెట్ 2024 ర్యాంక్ కార్డులను కూడా విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

AP EdCET 2024 RESULTS LINK

AP Edcet 2024 RANK CARD DOWNLOAD LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు