AP ECET 2024 RESULTS కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MAY 30) : AP ECET 2024 RESULTS and RANK CARD LINK. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ సెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ – సెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

AP ECET 2024 RESULTS LINK

AP ECET 2024 RANK CARD LINK