AP ECET HALL TICKETS – డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MAY 01) : AP ECET 2024 HALL TICKETS RELEASED – బీఈ‌, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లెటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం కల్పించే ఆంధ్రప్రదేశ్ ఈసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఈసెట్ పరీక్షను మే 8 వ తేదీన నిర్వహించనున్నారు. ప్రాథమిక కీ ను మే 10న విడుదల చేయనున్నారు. మే 12 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు.

AP ECET 2024 HALL TICKETS