Home > JOBS > DSC (TRT) > AP DSC 2025 SYLLABUS – మెగా డీఎస్సీ సిలబస్

AP DSC 2025 SYLLABUS – మెగా డీఎస్సీ సిలబస్

BIKKI NEWS (NOV. 27) : AP DSC 2025 SYLLABUS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ త్వరలోనే విడుదల చేయనున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ ను విడుదల చేసింది..

AP DSC 2025 SYLLABUS

ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 16,347 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

AP DSC 2024 SYLLABUS DOWNLOAD LINK

తాజాగావిద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా డీఎస్సీ నియామకాలు చేపట్టడం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు