Home > EDUCATION > 10th Class > 10th exams Schedule – పదో తరగతి పరీక్షల షెడ్యూల్ 2025

10th exams Schedule – పదో తరగతి పరీక్షల షెడ్యూల్ 2025

BIKKI NEWS (DEC. 11) : AP 10th exams 2025 schedule. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ 2025ను విడుదల చేయడం జరిగింది. 2025 మార్చి 17 నుండి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

AP 10th exams 2025 schedule

మార్చి – 17 : ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి – 19 : సెకండ్ లాంగ్వేజ్

మార్చి – 21 : ఇంగ్లీషు

మార్చి – 24 : మ్యాథ్స్

మార్చి – 26 : ఫిజిక్స్

మార్చి – 28 : బయాలజీ

మార్చి – 31 : సోషల్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు