BIKKI NEWS (DEC. 22) : AFCAT 2025 (I) NOTIFICATION. భారత వైమానిక దళంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందటం కొరకు ప్రత్యేక రెండుసార్లు నిర్వహించే ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2025 మొదటి దశ నోటిఫికేషన్ వెలువడింది.
AFCAT 2025 (I) NOTIFICATION
ఈ నోటిఫికేషన్ ద్వారా 336 పోస్టులను ఫ్లయింగ్ బ్యాచ్ మరియు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నీకల్ విభాగాలలో భర్తీ చేయనున్నారు.
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు
వయోపరిమితి : 2026 జనవరి 01 నాటికి ఫ్లయింగ్ బ్యాచ్ కు 20 – 24 ఏళ్ళు, గ్రౌండ్ డ్యూటీ కీ 20 – 26 ఏళ్ళ మధ్య ఉండాలి ్
ఎంపిక విధానం : AFCAT పరీక్ష మరియు ఎంపిక పరీక్ష ఆధారంగా.
వేతన స్కేల్ : 56,100 – 1,77,500 వరకు ఉంటుంది
శిక్షణ సమయంలో నెలకు 56,100/- చొప్పున చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : డిసెంబర్ – 31 – 2024
AFCAT పరీక్ష తేదీ : 2025 ఫిబ్రవరి 22, 23 వ తేదీలలో
- AFCAT 2025 – ఏఎఫ్ క్యాట్ 2025 నోటిఫికేషన్
- రైల్వే లో టీచింగ్ జాబ్స్ – 1036 ఉద్యోగాలకై నోటిఫికేషన్
- INTER – 26 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22- 12 – 2024
- AE Certificate Verification : ఏఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్