BIKKI NEWS (MARCH 15) : తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా, స్వయం సహాయక సంఘాలకు రుణ బీమా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (accidental and credit insurance for SHG groups ) రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకునే రూ.2 లక్షల వరకు రుణాలకు బీమా (రిస్క్ కవరేజ్) కోసం స్త్రీనిధి సమాఖ్యకు రూ.50.41 కోట్లు విడుదల చేసింది.