Home > JOBS > AAI JOBS : 906 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు

AAI JOBS : 906 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు

BIKKI NEWS (నవంబర్ – 24) : న్యూడిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా AAI CLAS కేంద్రాలలో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 906 సెక్యూరిటీ స్క్రీనర్ -పోస్టుల భర్తీకి (AAI SECURITY SCREENER OFFICERS JOBS) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) : 906 పోస్టులు

అర్హతలు : కనీసం 60% మార్కుల (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55%)తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి : 01.11.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

పోస్టింగ్ స్థలం: చెన్నై, కోలకతా, గోవా, కోజికోడ్ (కాలికట్), వారణాసి, శ్రీనగర్, వడోదర, మధురై, తిరుపతి, రాయ్ పూర్, వైజాగ్, ఇండోర్, అమృత్‌సర్, భువనేశ్వర్, అగర్తల, పోర్ట్ బ్లెయిర్, తిరుచ్చి, దేహ్రాదూన్, పుణె, సూరత్, లేహ్ శ్రీనగర్, పట్నా.

వేతనం : నెలకు రూ.30,000/- నుంచి రూ.34,000/-

దరఖాస్తు ఫీజు : జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750/- (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా
అభ్యర్థులకు రూ.100/-)

ఎంపిక విధానం : డిగ్రీ మార్కులు, / కలర్ బ్లైండ్నెస్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు గడువు : 08-12-2023

పూర్తి నోటిఫికేషన్ : PDF DOCUMENT

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://aaiclas.aero/