Home > NATIONAL > AADHAR UPDATE – ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పెంపు

AADHAR UPDATE – ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పెంపు

BIKKI NEWS (DEC. 14) : AADHAR FREE UPDATE DATE EXTENDED UPTO JUNE 14th 2025 – ఆధార్‌ ను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి గడువును జూన్ 14, 2025 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని పేర్కొంది.

గడువు ముగిసిన తర్వాత ఆధార్‌ వివరాలను ఆప్‌డేట్‌ చేసుకోవాలంటే నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ వివరాలు కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు