Home > SPORTS > IND VS BAN – టీమిండియా సంచలన విజయం

IND VS BAN – టీమిండియా సంచలన విజయం

BIKKI NEWS (OCT. 01) : team india won kanpooer test against bangladesh. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సంచలన విజయం సాధించి సిరీస్ ను 2- 0 తేడాతో గెలుచుకుంది.

team india won kanpooer test against bangladesh

వర్షం కారణంగా ఫలితం రాదు అనుకున్న మ్యాచ్ లో సంచలన బ్యాటింగ్ మరియు బౌలింగ్ తో సునాయాసంగా గెలిచి టెస్ట్ ఛాంపియన్స్ షిఫ్ రేసులో నిలిచింది.

95 పరుగుల లక్ష్యం ను 3 వికెట్లు కోల్పోయి ఛేదించారు. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది.

మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా రవిచంద్రన్ అశ్విన్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా యశస్వీ జైశ్వాల్ నిలిచారు.

స్కోర్ వివరాలు :

బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ – 233/10
భారత్ మొదటి ఇన్నింగ్స్ – 285/9d
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ – 146/10
భారత్ రెండో ఇన్నింగ్స్ – 96/3

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు