Home > JOBS > RAILWAY JOBS > RRB NTPC JOBS – 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC JOBS – 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 15) : RRB NTPC GRDUATE and UNDER GRADUATE JOB NOTIFICATION. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ 8113 గ్రాడ్యుయేట్ మరియు 3445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

RRB NTPC GRDUATE and UNDER GRADUATE JOB NOTIFICATION

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :

గ్రాడ్యుయేట్ పోస్టుల (8113) వివరాలు

1) చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ – 1736
2) గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3144
3) స్టేషన్ మాస్టర్ – 994
4) జూనియర్ ఎకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 1507
5) సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 732

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల (3445) వివరాలు

1) కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ – 2022
2) ఎకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 361
3) జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 990
4) ట్రైన్స్ క్లర్క్ – 72

దరఖాస్తు గడువు : గ్రాడ్యుయేట్ పోస్టులకు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 – 2024 వరకు

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 – 2024 వరకు

దరఖాస్తు ఫీజు : 500/- (పరీక్ష కు హజరైతే 400/- రీఫండ్)

వయోపరిమితి : గ్రాడ్యుయేట్ పోస్టులకు 18 – 36 సంవత్సరాల మద్య ఉండాలి.

గ్రాడ్యుయేట్ పోస్టులకు 18 – 33 సంవత్సరాల మద్య ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా మాత్రమే

అర్హతలు మరియు పూర్తి వివరాలు మరియు పూర్తి నోటిఫికేషన్ కొరకు సంబంధించిన రైల్వే బోర్డు వెబ్సైట్ లను సందర్శించండి.

వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు