BIKKI NEWS (SEP. 02) : RAMAN MAGSAYSAY AWARD 2024. ఆసియన్ నోబెల్ ప్రైజ్‌గా భావించే రామన్ మెగసెసె అవార్డు 2024 సంవత్సరానికి ప్రకటించారు. ముగ్గురు వ్యక్తులు మరియు ఒక సంస్థ కు ఈ అవార్డులు ప్రకటించారు.
RAMAN MAGSAYSAY AWARD 2024
ఈ ఏడాది ప్రముఖ జపాన్ యానిమేటర్ హయావో మియాజాకీని వరించింది. ఆయన స్పిరిటెడ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రశంసలు పొందారు. మరో ముగ్గురు వ్యక్తులకు, ఒక సంస్థకు ఈ అవార్డు దక్కింది.
అలాగే వియత్నాం డాక్టర్ న్గుయెన్, మాజీ బౌద్ధ సన్యాసి కర్మ ఫుంట్‌షొ, ఇండోనేషియాకు చెందిన ఫర్విజీ ఫర్హాన్‌కు అవార్డు లభించింది. అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన రూరల్ డాక్టర్స్ మూమెంట్ సంస్థకు కూడా పురస్కారం దక్కింది.