Home > JOBS > TGPSC > TGPSC – లైబ్రేరియన్ రెండో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్

TGPSC – లైబ్రేరియన్ రెండో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్

BIKKI NEWS (AUG. 28) : TGPSC librarian posts 2nd spell certificate verification and web options. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్మీడియట్ మరియు సాంకేతిక విద్యా శాఖలో భక్తి కోసం విడుదల చేసిన లైబ్రేరియన్ పోస్టుల నోటిఫికేషన్ కు సంబంధించి రెండో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు తేదీలను విడుదల చేసింది.

TGPSC librarian posts 2nd spell certificate verification and web options

ఆగస్టు 31 – 2024 ఉదయం 10.30 గంటలకు నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. అయితే ఆ రోజు హాజరు కాలేకపోయినా అభ్యర్థుల కోసం సెప్టెంబర్ 2వ తేదీన రిజర్వు డే గా ప్రకటించింది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను కచ్చితంగా నమోదు చేసుకోవాలని టీజి పి ఎస్ సి సూచించింది. ఇందుకోసం ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 02వ తేదీ వరకు గడువు కలదు.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు