Home > JOBS > SSC > SSC JOBS – 50 వేల జీడీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ వాయిదా

SSC JOBS – 50 వేల జీడీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ వాయిదా

BIKKI NEWS (AUG. 27) : SSC GD CONSTABLE NOTIFICATION 2024 POSTPONED. స్టాప్ సెలక్షన్ కమిషన్ దాదాపు 50 వేల వరకి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ 2024ను ఆగస్టు 27న విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడింది.

SSC GD CONSTABLE NOTIFICATION 2024 POSTPONED

జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2024 సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు స్టాప్ సెలక్షన్ కమిషన్ తెలిపింది.

పదో తరగతి అర్హతతో జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రతి ఏడాది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ ఎత్తున పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే సంగతి తెలిసిందే.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు