UGC NET 2024 JUNE ADMIT CARDS

BIKKI NEWS (AUG.03) : UGC NET 2024 JUNE ADMIT CARDS RELEASED. యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్ కు సంబంధించిన పరీక్షల నూతన షెడ్యూల్ ను మరియు అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 04వ తేదీ వరకు యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్ కు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు.

పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు..

UGC NET 2024 JUNE SESSION ADMIT CARDS LINK

వెబ్సైట్ : https://ugcnet.nta.ac.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు