NEW INCOME TAX స్లాబ్ లు – నూతన ఆదాయపన్ను స్లాబ్ లు ఇవే..

BIKKI NEWS (JULY 23) : NEW INCOME TAX SLABS 2024 – 25. కేంద్ర బడ్జెట్ 2024 లో నూతన పన్ను విధానంలోకి మారిన వారికి స్లాబ్ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వేతన జీవులకు స్వల్ప ఊరట కల్పించేలా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు.

NEW INCOME TAX SLABS 2024 – 25

పాత టాక్స్ స్లాబ్ లు (FY 2023-24)

  • ₹0-₹2,50,000: No tax
  • ₹2,50,001-₹3,00,000: 5%
  • ₹3,00,001-₹5,00,000: 5%
  • ₹5,00,001-₹6,00,000: 10%
  • ₹6,00,001-₹7,50,000: 10%
  • ₹7,50,001-₹9,00,000: 15%
  • ₹9,00,001-₹10,00,000: 15%
  • ₹10,00,001-₹12,00,000: 20%
  • ₹12,00,001-₹12,50,000: 20%
  • ₹12,50,001 and above: 30%

నూతన టాక్స్ స్లాబ్ లు (FY 2024-25)

  • ₹0-₹3,00,000: No tax
  • ₹3,00,001-₹7,00,000: 5%
  • ₹7,00,001-₹10,00,000: 10%
  • ₹10,00,001-₹12,00,000: 15%
  • ₹12,00,001-₹15,00,000: 20%
  • Above ₹15,00,000: 30%

ఐటీ స్లాబ్ లలో ప్రధాన మార్పులు

  • Standard deduction increased from ₹50,000 to ₹75,000
  • New tax slabs introduced with reduced tax rates
  • No tax up to ₹3,00,000 (previously ₹2,50,000)
  • 5% tax rate applies up to ₹7,00,000 (previously ₹3,00,000)
  • 10% tax rate applies up to ₹10,00,000 (previously ₹5,00,000)
  • 15% tax rate applies up to ₹12,00,000 (previously ₹7,50,000)
  • 20% tax rate applies up to ₹15,00,000 (previously ₹10,00,000)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు