CSIR UGC NET 2024 RESULTS కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (OCT. 16) : CSIR UGC NET 2024 RESULTS RELEASED. సి.ఎస్.ఐ.ఆర్ యుజిసి నెట్ 2024 పరీక్షల ఫలితాలనీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

CSIR UGC NET 2024 RESULTS RELEASED

సి ఎస్ ఐ ఆర్ నెట్ ప్రవేశ పరీక్ష లో అర్హత సాధించిన వారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ షిప్, లెక్చరర్ షిప్ లకు అర్హత సాధిస్తారు.

వెబ్సైట్ : https://csirnet.nta.ac.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు