BIKKI NEWS (JUNE 11) : TG EdCET 2024 RESULTS. టీజీఎడ్సెట్ ఫలితాలు ఈరోజు విడుదల చేయనున్నారు. ఫలితాలు కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.
2024-25 విద్యాసంవత్సరంలో రెండేండ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు మహత్మాగాంధీ వర్సిటీ మే 23న ఎడ్సెట్ నిర్వహించింది. మొత్తం 33,879 మందికి 29,463 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.