GURUKULA SPORTS SCHOOL ADMISSIONS – స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్

BIKKI NEWS (JUNE 06) : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రెండు స్పోర్ట్స్ స్కూల్ లలో 2024 – 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ (gurukula sports school 5th class admissions 2024) చేశారు.

ఈ రెండు స్పోర్ట్స్ స్కూల్లలో ఐదవ తరగతి ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులు జూన్ 7 నుండి జూలై 1వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించబడును.

వెబ్సైట్ : https://www.tgtwgurukulam.telangana.gov.in/