JOBS – వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల వివరాలు

BIKKI NEWS (MARCH 20) : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగాల భర్తీ కోసం ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ (5348 jobs in telangana medical and health department) చేసింది.

వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా ఐపిఎం, డిఎంఈ, వైద్య విధాన పరిషత్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

5348 POSTS SANCTIONED G.O. COPY PDF

  • DME – 3234
  • వైద్య విధాన పరిషత్ – 1255
  • ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ – 575
  • MNJ క్యాన్సర్ హస్పిటల్ – 212
  • IPM – 34
  • ఆయుష్ – 26
  • ఔషధ నియంత్రణ మండలి – 11

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm