TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd FEBRUARY 2024

1) ఏ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం స్థానంలో భారత పార్లమెంట్ నూతన పోస్ట్ ఆఫీస్ బిల్లు 2023ను తీసుకువచ్చింది.?
జ : 1898

2) ఏ సంవత్సరం వరకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ (IMF) తన నివేదికలో పేర్కొంది.?
జ : 2047

3) 2024 లో భారత జీడీపీ వృద్ధి ని IMF తాజాగా ఎంతకు సవరించింది.?
జ : 6.5%

4) ప్రాన్స్ లోని ఏ ప్రాంతంలో యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : ఈఫిల్ టవర్

5) ఐరాస బడ్జెట్ 2024 కు భారత్ ఎంత మొత్తం అందజేసింది.?
జ : 2,730 కోట్లు

6) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక 2022 ప్రకారం భారత్ లో క్యాన్సర్ కారణంగా ఎంతమంది చనిపోయారు.?
జ : 9.1 లక్షల మంది

7) భారత్ మొబిలిటీ ఎక్స్ ఫో 2024 ను నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ: న్యూడిల్లీ

8) తమిళ నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీ పేరు ఏమిటి.?
జ : తమిళగ వెట్రి కళగం (TVK)

9) కేంద్ర బడ్జెట్ 2024 లో రైల్వేశాఖకు ఎన్ని నిధులు కేటాయించారు.?
జ : 2.55 లక్షల కోట్లు

10) కేంద్ర బడ్జెట్ 2024 లో వ్యవసాయ శాఖ కు ఎన్ని నిధులు కేటాయించారు.?
జ : 1.27 లక్షల కోట్లు

11) భారత నావికదళం 2024వ సంవత్సరాన్నిసంవత్సరంగా ప్రకటించింది.?
జ : Year of Naval Civilians

12) రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ లో ఏ నౌకను జలప్రవేశం చేయించారు.?
జ : INS SANDHAYAK

13) Coltan నిక్షేపాలు ఏ దేశంలో ఇటీవల బయటపడ్డాయి. వీటిని ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు.?
జ : కెన్యా

14) ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి – 02

15) ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి.?
జ : Wet Lands and Human Well-being