BIKKI NEWS : GK BITS IN TELUGU 24th NOVEMBER
GK BITS IN TELUGU 24th NOVEMBER
1) పత్రాలకు ఆకుపచ్చని రంగును ఇచ్చేవి ఏవి.?
జ : క్లోరోప్లాస్ట్
2) మిశ్రమ అటవీ నిర్వహణ అనే భావనను భారతదేశంలో ఏ దశాబ్దంలో ప్రవేశపెట్టారు.?
జ : 1980 లలో
3) కోసి నది ఏ నదికి ఉపనది.?
జ : గంగా
4) కులు లోయలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి.?
జ : హిమాచల్ ప్రదేశ్
5) ఏ అర్టికల్ ఒక వ్యక్తిని అక్రమ కస్టడీ నుండి కోర్టు ముందుకు తీసుకు రాగలదు.?
జ : హెబీయస్ కార్పస్
6) భారత దేశంలో న్యాయమూర్తుల పదవి విరమణ కాలం ఎంత.?
జ : 65 సంవత్సరాల వరకు
7) 73 మరియు 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఏ పరిపాలన ప్రోత్సాహం పొందింది.?
జ : స్థానిక స్వపరిపాలన
8) పంచాయతీ రాజ్ సంస్థలను దాని పదవీకాలం ముగియకుండానే ఎవరు రద్దు చేయగలరు.?
జ : రాష్ట్ర ప్రభుత్వం
9) భారతదేశంలో బ్రిటిష్ కాలంలో రాయట్ (Ryot) అనే పదం దేనితో ముడిపడి ఉంది.?
జ : భూ ఆదాయం
10) ఏ ఎన్నికలలో మొట్టమొదటిసారి NOTA ప్రవేశపెట్టారు.?
జ : 2013 (డిల్లీ, చత్తీస్ ఘడ్, మద్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో)
11) మడ అడవులలో సాదరణంగా కనిపించే జంతువు.?
జ : రాయల్ బెంగాల్ టైగర్
12) అస్తమా, అల్సర్ వ్యాధులకు ఏ ఔషధ మొక్క ఉపయోగిస్తారు.?
జ : కచ్నార్