BIKKI NEWS : GK BITS IN TELUGU 18th NOVEMBER
GK BITS IN TELUGU 18th NOVEMBER
1) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 దేనిని సూచిస్తుంది.*
జ : మైనారిటీల హక్కుల పరిరక్షణ
2) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, జాతి ప్రాముఖ్యత కలిగిన వస్తువుల పరిరక్షణను సూచిస్తుంది.?
జ : ఆర్టికల్ 49
3) భారత దేశంలో రాష్ట్ర గవర్నర్ ఎవరు చేత నియమించబడతాడు.?
జ : రాష్ట్రపతి
4) ఒక వ్యక్తి ఒక పదవిలో ఉన్న, ఆ పదవిలో ఉండే అర్హత లేదు అని కోర్టు భావించినప్పుడు ఏ రిటును జారీ చేస్తుంది.?
జ : కో వారెంటో
5) రాజ్యాంగము ద్వారా స్థానిక ప్రభుత్వాలకు ఎన్ని అంశాలను కేటాయించారు.?
జ : 29
6) తాంతియాతోపే ఏ సంవత్సరంలో చంపబడ్డాడు.?
జ : 1859
7) ప్లాసీ యుద్ధ సమయంలో బెంగాల్ నవాబు ఎవరు.?
జ : సిరాజుద్దౌల
8) సత్య శోధక్ సమాజాన్ని స్థాపించినది ఎవరు.?
జ : జ్యోతిరావు పూలే
9) ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను ఎవరు స్థాపించారు.?
జ : విలియం జోన్స్
10) టిప్పు సుల్తాన్ ఏ సంవత్సరంలో మరణించాడు.?
జ : 1799
11) కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ISI) ను ఎవరు స్థాపించారు.?
జ : పిసి మహాలనోబిస్
12) టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (TISCO) ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1907
13) రాజధానిని కలకత్తా నుంచి డిల్లీ కి మార్చిన వైశ్రాయ్ ఎవరు.?
జ : హర్డింజ్
14) ఇంగ్లండ్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు.?
జ : దాదాబాయ్ నౌరోజి
15) బెంగాల్ ను తిరిగి ఏకీకరించిన సంవత్సరం.?
జ : 1911
16) బాలగంగాధర్ తిలక్ ప్రచురించిన పత్రికలు ఏవి.?
జ : కేసరి, మరాఠీ
17) సైమన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం.?
జ : 1928
18) సైమన్ కమిషన్ లో సభ్యుల సంఖ్య.?
జ : 7
19) సైమన్ కమిషన్ కాలంలో వైశ్రాయ్ ఎవరు.?
జ : ఇర్విన్
20) కొండా వెంకటప్పయ్య బిరుదు ఏమిటి.?
జ : దేశభక్త