BIKKI NEWS ( సెప్టెంబర్ -10) : US OPEN 2023 WINNERS LIST యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నోవాక్ జకోవిచ్.. మెద్వదేవ్ పై గెలుపొందారు. అలాగే మహిళల సింగిల్స్ విజేతగా కోకో గాఫ్ తొలిసారి టైటిల్ నెగ్గారు.
నొవాక్ జకోవిచ్ కు రికార్డ్ స్థాయిలో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. అలాగే మహిళల విజేత అయిన కోకో గాఫ్ కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.
పురుషుల డబుల్స్ లో భారత ఆటగాడు రోహన్ బోపన్న ఆస్ట్రేలియా ఆటగాడు ఎబ్డెన్ తో జతకట్టి ఫైనల్ లో ఓటమి చెంది రన్నర్ గా నిలిచాడు.
MENS’ SINGLE
- నోవాక్ జకోవిచ్ (విన్నర్)
- డెనిల్ మెద్వదేవ్ (రన్నర్)
WOMEN’S SINGLES
- కోకో గాఫ్ (విన్నర్)
- అరీన సబలెంక (రన్నర్)
MEN’S DOUBLES
- రాజీవ్ రామ్ & సల్సిబరీ (విన్నర్)
- బోపన్న & ఎబ్డెన్ (రన్నర్)
WOMEN’S DOUBLES
- డబరోస్కీ & రౌటిల్ఫ్ (విన్నర్)
- జ్వెనరేవా & సిగ్ముండ్ (రన్నర్)
MIXED DOUBLES
- క్రాజిసెక్ & పెగువా (రన్నర్)
- డానిలీనా & హలీవోరా (విన్నర్)