DAIKY G.K. BITS IN TELUGU 28th MAY
1) ‘వందేమాతరం పత్రిక’ సంపాదకుడు ఎవరు?
జ : అరబిందో ఘోష్
2) హిందూ ముస్లింల సంఘీభావానికి సంకేతంగా నిలిచిన ఉద్యమం ఏది.?
జ : ఖిలాఫత్ ఉద్యమం
3) ఏ సంస్థ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ నినాదాన్ని ఇచ్చింది.?
జ : జమియత్ రియా మయో నిజాం
4) సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు?
జ : మూడవ నిజాం (సికిందర్ జా బహదూర్)
5) భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన ప్రదేశము ?
జ : బొంబాయి
6) వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు.?
జ : రెండో ప్రోలుడు
7) పండితారాధ్య చరితం రచయిత ఎవరు.?
జ : పాల్కురికి సోమనాథుడు
8) రుద్రమదేవి పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి ఎవరు.?
జ : మార్కోపోలో
9) ‘అమ్మ తెలంగాణమా’ పాట రచయిత ఎవరు.?
జ : గద్దర్
10) ‘అయ్యోనీవా నువ్వు అవ్వోనివా’ పాట రచయిత ఎవరు.?
జ : గూడా అంజయ్య
11) ‘వీరులారా వందనం’ పాట రచయిత ఎవరు.?
జ : దరువు ఎల్లన్న
12) ‘ఉస్మానియా క్యాంపస్ లో వెలసిన’ పాట రచయిత ఎవరు?
జ : అభినయ శ్రీనివాస్
13) తెలంగాణ అమరవీరుల స్థూప రూపశిల్పి ఎవరు.?
జ : ఎక్కా యాదగిరి రావు
14) కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారు.?
జ : నవంబరు 29 – 2019
15) మిలియన్ మార్చ్ జరిగిన తేదీ.?
జ : మార్చి 10 – 2011
- TG EAPCET RANK CARD LINK – ఎఫ్సెట్ ర్యాంక్ కార్డ్ డైరెక్ట్ లింక్
- CUET UG ADMIT CARDS – సీయూఈటీ 2025 అడ్మిట్ కార్డులు విడుదల
- TG EAPCET RESULTS LINK – ఎఫ్సెట్ ఫలితాల డైరెక్ట్ లింక్
- NIN CET 2025 – నేషనల్ ఇనిస్టిట్యూటషన్ ఆఫ్ న్యూట్రీషన్ లో అడ్మిషన్లు
- SBI JOBS – 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్