Home > JOBS > POSTAL JOBS : ఎలాంటి పరీక్ష లేకుండా పదో తరగతితో 40,889 ఉద్యోగాలు

POSTAL JOBS : ఎలాంటి పరీక్ష లేకుండా పదో తరగతితో 40,889 ఉద్యోగాలు

న్యూడిల్లీ (జనవరి – 28) : దేశవ్యాప్తంగా 40,889 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టులకు ఇండియా పోస్ట్ (india post) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంద్రప్రదేశ్ లో 2,480, తెలంగాణలో 1,266 పోస్టులున్నాయి. 40889-postal-jobs-with-10th-class-marks

◆ విద్యార్హతలు : పదో తరగతి పాసైనవారు అర్హులు.

◆ దరఖాస్తు గడువు : జనవరి – 27 నుండి ఫిబ్రవరి 16 వరకు.

◆ దరఖాస్తు ఎడిట్ అవకాశం : ఫిబ్రవరి 17 నుండి 19 వరకు

◆ వయోపరిమితి : 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

◆ వేతనం : BPM : 12,000 – 29,380, ABPM/GDS : 10,000 – 24,470

◆ ఎంపిక విధానం : పదవ తరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగా.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ పూర్తి నోటిఫికేషన్ : download pdf

◆ వెబ్సైట్ : indiapostgdsonline.gov.in