DOUBLE CENTURY : వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ వీరులు

BIKKI NEWS : అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ లలో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్ ల జాబితా ను చూద్దాం.. పోటీ పరీక్షల నేపథ్యంలో ఈ వివరాలు మీకోసం. one-day-double-century-batsmen-list-in-telugu

పదకొండు వన్డే డబుల్ సెంచరీలలో 7 డబుల్ సెంచరీలు భారత్ బ్యాట్స్‌మన్ లే చేశారు.

అత్యధికంగా రోహిత్ శర్మ 3 డబుల్ సెంచరీలు సాదించాడు.

వన్డేలో అత్యదిక స్కోర్ కూడా రోహిత్ శర్మ (264) పేరు మీదనే ఉంది.

వన్డేలలో మొదటి డబుల్ సెంచరీ సాదించింది సచిన్ టెండూల్కర్ (200*)

one-day-double-century-batsmen-list-in-telugu

రోహిత్ శర్మ, 265 – vs శ్రీలంక, 2014

మార్టిన్ గప్టిల్, 237* – vs వెస్టిండీస్, 2015

వీరేంద్ర సెహ్వాగ్, 219 – vs వెస్టిండీస్, 2011

క్రిస్ గేల్, 215 – vs జింబాబ్వే, 2015

ఫఖర్ జమాన్, 210* – vs జింబాబ్వే, 2018

ఇషాన్ కిషన్, 210 – vs బంగ్లాదేశ్, 2022

రోహిత్ శర్మ, 209 – vs ఆస్ట్రేలియా, 2013

రోహిత్ శర్మ, 208* – vs శ్రీలంక, 2017

శుభమాన్ గిల్, 208 – vs న్యూజిలాండ్, 2023 (Younger)

గ్లెన్ మ్యాక్స్‌వెల్ – 201*- vs అఫ్ఘనిస్తాన్ – 2023

సచిన్ టెండూల్కర్, 200* – vs సౌతాఫ్రికా, 2010

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు