Home > JOBS > JOBS – 608 ఇన్స్యూరెన్స్ మెడికల్ ఆఫీసర్ జాబ్స్

JOBS – 608 ఇన్స్యూరెన్స్ మెడికల్ ఆఫీసర్ జాబ్స్

BIKKI NEWS (DEC. 23) : 608 INSURANCE MEDICAL OFFICER JOBS. న్యూడిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ డిస్పెన్సరీలు/ ఆసుపత్రుల్లో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.

608 INSURANCE MEDICAL OFFICER JOBS.

పోస్టులు వివరాలు : 608 – ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

అర్హతలు : ఎంబీబీఎస్ డిగ్రీ అర్హతతో పాటు రొటేటింగ్ ఇంటర్న్షిప్ పూర్తై ఉండాలి.

యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2022 లేదా 2023 డిస్ క్లోజర్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వేతన శ్రేణి : 56,100/- నుంచి 1,77,500.

వయోపరిమితి : 26.04.2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం : కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2022 లేదా 2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు గడువు : జనవరి 31 – 2025.

వెబ్సైట్ : https://www.esic.gov.in/recruitments

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు