BIKKI NEWS (APR. 08) : 558 JOBS IN EMPLOYEES STATE INSURANCE CORPORATION. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఢిల్లీ విభాగం గ్రేడ్ – 2 విభాగంలో 558 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
558 JOBS IN EMPLOYEES STATE INSURANCE CORPORATION.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
- స్పెషలిస్ట్ గ్రేడ్ – 2 (సీనియర్) – 155
- స్పెషలిస్ట్ గ్రేడ్ – 2 (జూనియర్) – 403
అర్హతలు : పోస్ట్ మార్టం సంబంధిత విభాగం లో ఎంఎస్, ఎండీ, ఎంసీఏచ్, ఎం ఎస్, పి హెచ్ డి, డీఏం, డీఏ, డిపిఎంలలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి : మే 25 – 2025 నాటికి 45 ఏళ్ల లోపు కలిగి ఉండాలి.
వేతనం :
- స్పెషలిస్ట్ గ్రేడ్ – 2 (సీనియర్) – 78,800/-
- స్పెషలిస్ట్ గ్రేడ్ – 2 (జూనియర్) – 67,700/-
దరఖాస్తు గడువు : మే – 26 – 2025
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://www.esic.gov.in/
- Inter Results ఎప్రిల్ 22న ఫలితాలు
- BHAGAVAD GITA – యూనెస్కో వారసత్వ సంపదలుగా భగవద్గీత, నాట్యశాస్త్రం
- 10th Result – ఏప్రిల్ 23న 10వ తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19- 04 – 2025
- JEE MAINS (II) RESULT 2025 : జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల