GRAND SLAMS 2023 – WINNERS LIST

BIKKI NEWS : టెన్నిస్ ప్రపంచంలో అత్యత్తమ టోర్నీలు గ్రాండ్ స్లామ్స్… 4 గ్రాండ్ స్లామ్స్ ఒక కేలండర్ ఇయర్ లో జరుగుతాయి… అవి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలు…2023 four grandslams winners and runners list in telugu)

ఈ ఏడాది నోవాక్ జకోవిచ్ అత్యధిక గ్రాండ్ స్లామ్స్ (24) సాధించిన క్రీడాకారుడిగా రికార్డ్ సృష్టించాడు. ఓపెన్ ఎరా లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన మార్గరేట్ కోర్ట్ (24) టైటిల్స్ నెగ్గిన రికార్డును కూడా సమం చేశాడు. ఈ ఏడాది జకోవిచ్ వింబుల్డన్ మినహా 3 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు.

2023 లో జరిగిన నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో పురుషుల సింగిల్స్ మరియు మహిళల సింగిల్స్ విజేతలుగా, రన్నర్స్ గా నిలిచిన ఆటగాళ్ల జాబితాను చూద్దాం పోటీ పరీక్షల నేపథ్యంలో 2023లో జరిగిన 4 – గ్రాండ్ స్లామ్ విజేతలు, రన్నర్ ల లిస్ట్ మీకోసం…

★ ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2023

పురుషుల సింగిల్స్

విన్నర్ :- నోవాక్ జకోవిచ్
రన్నర్ :- సిట్సిపాస్

మహిళల సింగిల్స్

విన్నర్ :- అరీన సబలెంక
రన్నర్ :- రబకీనా

★ ఫ్రెంచ్ ఓపెన్ 2023

పురుషుల సింగిల్స్

విన్నర్ :- నోవాక్ జకోవిచ్
రన్నర్ :- కాస్ఫర్ రూడ్

మహిళల సింగిల్స్

విన్నర్ :- ఇగా స్వైటెక్
రన్నర్ :- కరోలినా ముచోవా

★ వింబుల్డన్ ఓపెన్ – 2023

పురుషుల సింగిల్స్

విన్నర్ :- కార్లోస్ అల్కరాస్
రన్నర్ :- నోవాక్ జకోవిచ్

మహిళల సింగిల్స్

విన్నర్ :- మార్కెట వొండ్రుసోవా (తొలి గ్రాండ్ స్లామ్
రన్నర్ :- జుబేర్

★ యూఎస్ ఓపెన్ – 2023

పురుషుల సింగిల్స్

విన్నర్ :- నోవాక్ జకోవిచ్ (25వ టైటిల్)
రన్నర్ : డెనిల్ మెద్వదేవ్

మహిళల సింగిల్స్

విన్నర్ :- కోకో గాఫ్ (తొలి టైటిల్)
రన్నర్ :- అరీన సబలెంక

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు