Home > EMPLOYEES NEWS > Teachers Suspension – 16 మంది ఉపాధ్యాయులపై వేటు

Teachers Suspension – 16 మంది ఉపాధ్యాయులపై వేటు

BIKKI NEWS (JAN. 02) : 16 teachers suspended in telangana. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేసింది.

16 teachers suspended in telangana.

సుదీర్ఘకాలంగా విధులకు గైర్హాజరుపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో 16 మందిని సర్వీసు నుంచి తొలగించింది.

ఈ 16 మంది టీచర్ లకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి శాశ్వతంగా తొలగించినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ తెలిపారు.

తొలగించిన వారిలో వై.విజయలక్ష్మి, కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌.ఉమారాణి, బి.ప్రభాకర్‌ రెడ్డి, అబ్దుల్‌ అమీద్‌, సిహెచ్‌.స్వప్న, జి.మాధవి, ఎస్‌.నవీన్‌కుమార్‌, ఎం.ఉమాదేవి, బి.క్రాంతికిరణ్‌, జె.ఉమాదేవి, గీతారాణి, ఎ.నర్సింహారావు, ఎం.శైలజ, సీహెచ్‌.భాగ్యలక్ష్మి సీహెచ్‌.కిరణ్‌కుమారి ఉన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు