Home > EMPLOYEES NEWS > MPHA – 1200 మంది ఎంపీహెచ్ఏ ల తొలగింపు

MPHA – 1200 మంది ఎంపీహెచ్ఏ ల తొలగింపు

BIKKI NEWS (DEC. 06) : 1200 mpha removed from services. 1200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1200 mpha removed from services.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో 1207 జీవో ద్వారా 2002లో నియమించిన 1200 మందిని తొలిగించారు.

32 వేల వేతనంతో పనిచేస్తున్న వీరి ఉద్యోగాలు కోల్పోవడంతో రోడ్డునపడ్డారు. వీరందరికీ వయస్సు సుమారు 50 సంవత్సరాలకు చేరువైంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు