KGBV JOBS – 1000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు

BIKKI NEWS (SEP. 11) : 1000 kgbv jobs recruitment in telangana 2024. తెలంగాణ రాష్ట్రంలోని కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలో దాదాపు 1000 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

1000 kgbv jobs recruitment in telangana 2024

అయితే గత ఏడాది నిర్వహించిన రిక్రూట్మెంట్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

ఇటీవల దాదాపు 450 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు జరిగాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేజీబీవీలలో సుమారు 1000కి పైగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వీటిని భర్తీ చేయాలని పాఠశాల విద్యా శాఖ డీఈవోలను ఆదేశించింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు