BIKKI NEWS (JUNE 21) : Yoga day celebrations in warangal east gurukuka degree college. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రి వరంగల్ తూర్పు కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 42 వ డివిజన్ కార్పోరేటర్ చందనాపూర్ణచందర్ గారి సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
Yoga day celebrations in warangal east gurukuka degree college
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,.విద్యార్థులు చురుకుగా పాల్గొని వివిధ ఆసనాలు వేసినారు, పూర్ణచందర్ గారు యోగా వల్ల ఉపయోగాలు వివరిస్తూ విద్యార్థులు, అధ్యాపకులు,ఎవరైనా మానసిక ఒత్తిడి నుండి దూరం కావాలంటే యోగ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసారు.
వరంగల్ ఆయుష్ విభాగం వారి ఆధ్వర్యంలో ఖిలావరంగల్ లో కలెక్టర్ సత్యశారద గారి సమక్షంలో నిర్వహించిన యోగా కార్యక్రమాలలో భాగంగా యోగాలో నేర్పు కనబరచిన గురుకుల విద్యార్థులకు యోగా గురువు ప్రేమలత ప్రశంసా పత్రాలనందించారు .
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు చురుకుగా పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్ డా॥ వి. రాధిక తెలియజేసారు.
అలాగే డిగ్రీ ప్రవేశానికి తప్పనిసరియైన ఆన్ లైన్ దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియని ప్రిన్సిపల్స్ కోరిక మేరకు ఈ నెల25 వరకు పొడిగించారనీ విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, అడ్మిషన్ల కొరకు ఈ నెంబర్లని 7995010683, 7702676584 సంప్రదించవలసిందిగా తెలిపారు.
- KVS JOBS – మహబూబ్ నగర్ కేంద్రీయ విద్యాలయాలో
- SSC CHSL NOTIFICATION 2025 – ఇంటర్ తో 3131 కేంద్ర ఉద్యోగాలు
- KGBV JOBS – కేజీబివీలలో 1273 ఖాళీలు
- GOLD RATE – భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- AP EAPCET 2025 RESULTS – ఎఫ్సెట్ రెండో దశ ఫలితాలు