BIKKI NEWS (JUNE 21) : Yoga day celebrations in GJC HUSNABAD Girls. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
Yoga day celebrations in GJC HUSNABAD Girls
ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీ డీ రవీందర్ అధ్యక్షత వహించడం జరిగింది.
కార్యక్రమంలో మొదటగా కళాశాల డి రవీందర్ గారు, కళాశాల అధ్యాపక బృందం మరియు అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థినిలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు యోగ ప్రతిజ్ఞ చేయడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల రవీందర్ గారు మాట్లాడుతూ… యోగ చేయడం వలన విద్యార్థినిలకు శారీరక మరియు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలుపుతూ విద్యార్థినిలు ప్రతిరోజు యోగ మరియు ధ్యానం చేయడం అలవర్చుకోవాలన్నారు.
అనంతరము.కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కరుణాకర్ మాట్లాడుతూ యోగ అనేది మానసిక ప్రశాంతతను మరియు ఏకాగ్రతను చేస్తుందని తెలుపుతూ విద్యార్థినిలు ఏకాగ్రతతో చదివి లక్ష్యాన్ని సాధించాలన్నారు.
అనంతరం.యోగా నిపుణులు శ్రీమతి కె గీతాంజలి యోగా యొక్క ఆవశ్యకతను తెలుపుతూ అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందము, విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేత యోగా ఆసనాలను వేయిస్తూ ధ్యానం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమాలలో కళాశాల అధ్యాపక బృందము యస్. సదానందం, టీ నిర్మలాదేవి, బి లక్ష్మయ్య, ఏ సంపత్, శ్రీమతి కే స్వరూప, జి కవిత, ఆస్మా ఫిర్దోస్, కుమారి ఓ.రాణి, మరియు జూనియర్ అసిస్టెంట్ కే గీతాంజలి మరియు జూనియర్ అసిస్టెంట్ రాములు విద్యార్థినిలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్