BIKKI NEWS (JUNE 16) : Yoga and medical camp in gurukula degree college. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రి వరంగల్ తూర్పు కళాశాలలో ఆయుష్ విభాగం వారు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక వారంరోజులు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు హోమియో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ k.స్రవంతి గారు విద్యార్థులను పరీక్షించి తగిన ఔషధాలనందించారు మరియు యోగా శిక్షకురాలు ప్రేమలత విద్యార్థులతో యోగాసనాలు వేయించి ప్రాణాయామం చేయించారు యోగాసనాల వల్ల మహిళా విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సూచనలు అందించారు .
Yoga and medical camp in gurukula degree college
ఇన్ని సదుపాయాలు కలిగియున్న ఉత్తమమైన ఈ కళాశాలలో సీటు పొందడాని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆసక్తి కనబరచాలనీ కళాశాల ప్రిన్సిపల్ డా॥ V.రాధిక తెలియజేస్తూ అడ్మిషన్ల కొరకు ఈ నెంబర్లని 7995010683, 7702676584 సంప్రదించవలసిందిగా తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్