BIKKI NEWS (JUNE 23) : Yemen enter iran israel war officially. ఇరాన్ హిజ్రాయిల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా తరువాత యెమెన్ ప్రవేశించింది. దీంతో ఈ యుద్ధంలో పాల్గొంటున్న అధికారిక దేశాల సంఖ్య నాలుగు చేరింది.
Yemen enter iran israel war officially
అమెరికా ఇజ్రాయిల్ కు అండగా యుద్ధంలోకి ప్రవేశిస్తే… యెమెన్ దేశం ఇరాన్ కు అండగా యుద్ధంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది.
ఇజ్రాయిల్, అమెరికా దళాలకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంటున్నట్లు, మా ప్రాదేశిక జలాల నుంచి మీ నౌకలను దూరంగా తీసుకెళ్లండి అంటూ యెమెన్ సైనిక దళాల అధికార ప్రతినిధి సరీ ప్రకటన విడుదల చేశారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్