లండన్ ఓవల్ (జూన్ 10) : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది దీంతో భారత లక్ష్యం 443 పరుగులుగా ఉంది.
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. రవీంద్ర జడేజా 3, షమీ 2 వికెట్లు తీశారు.