లండన్ – ఓవల్ (జూన్ – 07) : icc world test championship 2023 final మ్యాచ్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ కు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ (146*) సెంచరీతో పాటు స్టీవెన్ స్మిత్ (95*) సంయమన బ్యాటింగ్ తో మొదటి రోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి రోజు స్టంప్స్ సమయానికి ఆస్ట్రేలియా 327/3 తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
సిరాజ్ ఉస్మాన్ ఖవాజా ను డకౌట్ చేయడంతో ఘనంగా భారత ఘనంగా ఆరంభించారు. లబూషెన్ ను షమీ, వార్నర్ ను ఠాకూర్ లు ఔట్ చేశారు.