WPL FINAL : మహిళ ప్రిమీయర్ లీగ్ విజేత ముంబై ఇండియన్స్

ముంబై (మార్చి – 26) : మొట్టమొదటి మహిళల ప్రిమీయర్ లీగటీట్వంటీ (WPL FINAL) సిరీస్ విజేతగా ముంబై ఇండియన్స్ జట్టు నిలిచింది. ఫైనల్ లో డిల్లీ కెపీటల్స్ జట్టు ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఫస్ట్ టైటిల్ ను కైవసం చేసుకుంది.

టాస్ గెలిచిన డిల్లీ జట్టు 131 పరుగులు సాదించింది. లానింగ్ 35 పరుగులతో రాణించింది. వాంగ్, మాథ్యుస్ చెరో మూడు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ముంబై జట్టు బ్రంట్ 60 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు ను గెలుపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 పరుగులు సాదించింది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @