BIKKI NEWS (JUNE 22) : WORLD WAR III STARTED. ఇరాన్ అణు స్థావరాలపై తాజాగా అమెరికా వాయుసేన (US AIR FORCE) బీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి చాప్టర్ నియమాలను అన్ని దేశాలు పాటించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ గుటేరస్ కీలక ప్రకటన చేశారు.
WORLD WAR III STARTED.
యుద్ధాలతో శాంతిని నెలకొల్పలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఐరాస సభ్య దేశాలు ఈ యుద్ధ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇరాన్ పై అమెరికా దాడులు తనను ఆందోళనకు గురి చేశాయని, ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో అని ఆయన వ్యాఖ్యానించారు .
అంతర్జాతీయ నిపుణుల ప్రకారం ఇరాన్ కు సహాయంగా రష్యా, చైనా, అరబ్ దేశాలు దేశాలు బరిలోకి దిగితే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లైనని పేర్కొంటున్నారు.
ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచం యుద్ధం అంచున ఉందని, దీన్ని వీలైనంత త్వరగా చర్చల ద్వారా పరిష్కరించాలని నిపుణులు పేర్కొంటున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్