సెప్టెంబర్ 20 చరిత్రలో ఈరోజు

◆ దినోత్సవం

రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం

◆ జననాలు :

1569 : జహాంగీర్, మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి (మ.1627).
1914: అయ్యగారి సాంబశివరావు, ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు. (మ.2003)
1924: అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (మ.2014)
1944: అన్నయ్యగారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు.
1954: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013)
1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.

◆ మరణాలు

1933: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847)
1999: టి.ఆర్.రాజకుమారి, తమిళ సినిమా నటి. (జ.1922)
2013: ఛాయరాజ్, కవి, రచయిత. (జ.1948)

Follow Us @