ఆగస్టు 21 చరిత్రలో ఈరోజు

◆ జననాలు :

1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984)
1914: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (మ.1991)
1918: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994)
1921: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (మ.2012)
1940: లక్ష్మా గౌడ్, చిత్రకారుడు.
1952: గౌతమ్ రాధాకృష్ణ దేసిరాజు, క్రిస్టల్ ఇంజనీరింగ్, ఉదజని బంధం.
1957: రేకందార్ ప్రేమలత, రంగస్థల నటీమణి.
1949: అహ్మద్ పటేల్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అగ్ర నాయకుడు.
1946: ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (మ.2014)
1978: భూమిక చావ్లా, సినీనటి.

◆ మరణాలు :

1978: వినూమన్కడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1917)
2013: మాలతీ చందూర్, రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. (జ.1930)

Follow Us @