ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ 2021 విజేత ఎవరు.?

దుబాయ్ వేదికగా జరిగిన క్లాసికల్ చెస్ ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ – 2021లో విజేతగా మాగ్నస్ కార్లసన్ (నార్వే) నిలిచాడు. ఇది కార్లసన్ కు ఐదవ ప్రపంచ చాంపియన్ టైటిల్. ప్రస్తుతం ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ పార్మాట్ లలో కూడా కార్లసన్ ప్రపంచ చాంపియన్ గా ఉన్నాడు.

ఇక డిసెంబర్ 10న జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ పైనల్ లో కార్లసన్ రష్యా ఆటగాడు ఇయాన్ నిపోమ్ నిషిని ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.

Follow Us @