డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులకు వర్క్ ప్రమ్ హోమ్ అవకాశం కల్పించాలి – వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అధిక సంఖ్యలో కారోనా వైరస్ భారిన పడుతుoడంతో అధ్యాపకులకు వర్క్ ప్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని తెలంగాణ డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల రాష్ట్ర అధ్యక్షుడు M. వినోద్ కుమార్ , జనరల్ సెక్రెటరీ కాదరవలీ పేర్కొన్నారు.

ఇంటి వద్ద నుండి ఆన్లైన్ పాఠాలు బోధించే విధంగా అవకాశం కల్పించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను వినతిపత్రం ద్వారా కోరడం జరిగిందని తెలిపారు.

Follow Us@