మహిళల ఆసియా కప్ క్రికెట్ విజేతల లిస్ట్

హైదరాబాద్ (అక్టోబర్ – 16) : Women’s Asis cup 2022 టోర్నీలో భారత జట్టు శ్రీలంక పై గెలిచి విజేతగా నిలిచింది. ఈ టోర్నీ 2004 – 2008 మద్య నాలుగు సార్లు వన్డే పార్మాట్ లో 2012 నుండి 4 సార్లు టీట్వంటీ పార్మాట్ లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.

ఇప్పటి వరకు మొత్తంగా 8 సార్లు టోర్నీ నిర్వహించగా 7 సార్లు భారత మహిళల జట్టు, ఒక్కసారి బంగ్లాదేశ్ (2018) విజేతలుగా నిలిచాయి. ఈ టోర్నీలో ఎక్కువ పరుగులు మిథాలి రాజ్, ఎక్కువ వికెట్లు నీత్ డేవిడ్ ల పేరిట ఉన్నాయి. ఇద్దరు భారతీయులే కావడం విశేషం.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

★ విజేతల జాబితా :

◆ వన్డే పార్మాట్ :

2004 – భారత్
2005 – భారత్
2006 – భారత్
2008 – భారత్

◆ టీట్వంటీ పార్మాట్ :

2012 – భారత్
2016 – భారత్
2018 – బంగ్లాదేశ్
2022 – భారత్

Follow Us @